TRINETHRAM NEWS

ప్రజావాణి కోసం భారీ క్యూ లైన్…

ప్రగతి భవన్ నుండి మూడు కిలోమీటర్ల వరకు ప్రజావాణి లైన్ లో నిలుచున్న ప్రజలు..

ప్రగతి భవన్ నుండి పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్..