Draupadi Murmu : పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి

TRINETHRAM NEWS

Trinethram News : దిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ‘‘వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందరికీ అందాలని అంబేడ్కర్‌ ఆకాక్షించారు.

పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించాం. 100 కోట్లకుపైగా గ్యాస్‌ కనెక్షన్లు అందించాం. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నాం’’ అని రాష్ట్రపతి అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

25 crore people lifted out of poverty

You cannot copy content of this page

Scroll to Top