అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

TRINETHRAM NEWS

అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామం నందు నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలు ను శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు.

అనంతరం శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించటం సంతోషకరం, పిల్లల ఆలనా, పాలనా తో పాటు విద్యాభ్యాసం కోసం అమ్మ ఓడి లాంటి అంగన్వాడీ లను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top