Traffic Restrictions : న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

TRINETHRAM NEWS

Trinethram News : నేడు రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు.. నెక్లెస్‌రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్, ట్యాంక్‌బండ్‌పైకి నో ఎంట్రీ..

బేగంపేట్‌, టోలీచౌకి మినహా అన్ని ఫ్లైఓర్లు మూసివేత.. ఫ్లైట్‌ టికెట్‌ ఉంటేనే పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపైకి అనుమతి..

నేడు రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్‌ సిటీలోకి ప్రైవేట్‌ బస్సులకు నో ఎంట్రీ….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Traffic restrictions in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top