Leaders Attack Ramulu : మాదారం బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాములు పై కాంగ్రెస్ నాయకుల దాడి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మాదారం గ్రామపంచాయతీ బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాములు పై కాంగ్రెస్ నాయకులు పోలింగ్ కేంద్రంలో దాడి చేయడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది రాములు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది*

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress leaders attack Ramulu,

You cannot copy content of this page

Scroll to Top