Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,డిసెంబరు.16,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి:ద్వాదశి రా12.01 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:స్వాతి మ3.11 వరకు
యోగం:అతిగండ మ3.02 వరకు
కరణం:కౌలువ ఉ11.05 వరకు
తదుపరి తైతుల రా12.01 వరకు
వర్జ్యం:రా9.22 – 11.08
దుర్ముహూర్తము:ఉ8.37 – 9.21 మరల రా10.36 – 11.28
అమృతకాలం:ఉ7.18 వరకు
రాహుకాలం:మ3.00 – 4.3
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.25 సూర్యాస్తమయం:5.24
ధనుస్సంక్రమణం& ధనుర్మాసారంభం మ1.23
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


