Trinethram News : ఈరోజు 126 – జగద్గిరిగుట్ట డివిజన్ భూదేవి హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి భూదేవి హిల్స్ ఏ బ్లాక్ వద్ద గల భూగర్భ డ్రైనేజ్ సమస్యపై వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని జగద్గిరిగుట్ట డివిజన్ తో పాటు అన్నీ ప్రాంతాలలో గత పన్నండేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరుస్తామని, రానున్న రోజుల్లో కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మహిళా నాయకురాలు త్రివేణి, సంక్షేమ సంఘం సభ్యులు అరుణ్ రెడ్డి, కనకరాజు, ఆస్మా, మహేశ్వరి, అక్బర్, అనిత, అనుమమ్మ, విజయ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


