సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS

శేరిలింగంపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు శేరిలింగంపల్లి నియిజకవర్గ లోని మస్జీద్ బాండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డివిజన్ పెరిగిన సందర్భంగా ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య నాయకులతో, ఏ డివిజన్ అయినా మనదే సారు కారు సర్కారు కెసిఆర్ అనే నినాదంతో కెసిఆర్ సార్ చేసిన అభివృద్ధి 33 జిల్లాలు వ్యాప్తంగా ఎక్కడున్నా మనదే ఇప్పుడు విభజించిన డివిజన్లు కూడా మన గులాబీ డివిజన్లే ఎట్టి పనికైనా మట్టి పనికి అయినా బీఆర్ఎస్ కార్యకర్తలే కొత్తగా ఏర్పడ్డ డివిజన్ లో పార్టీ కి పనిచేసిన కార్యకర్తలకి టికెట్ ఇప్పించుకొని గెలిపించుకుంటాము….*
శేరిలింగంపల్లి 106 డివిజన్ మూడు ముక్కలు అయినా కూడా కార్యకర్తలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా తీర్మానించుకున్నారు…. 3 డివిజన్లో అయినా కూడా రవన్న ఆధ్వర్యంలో కలిసి పని చేస్తాం..ఈ మూడు డివిజన్లు కూడా పూర్తి బాధ్యత మన రావన్న వె… కార్యకర్తలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Serilingampalli means Ravanna Ravanna means Serilingampalli

You cannot copy content of this page