ఎంఎల్ఏ బాలు నాయక్
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 06 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన పున్న కైలాష్ నేత ని ఎం ఎల్ ఏ బాలు నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేయాలని పలు సూచనలు చేశారు.
వారితో పాటు ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,ముఖ్య నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


