Minister Angani Satyaprasad : వకుళమాత అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి రూరల్ మండలం పాతకల్వలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు.

వకుళమాత ఆలయ విశిష్టతని మంత్రి అనగాని సత్యప్రసాద్ కి వివరించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి .. దర్శనానంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ కి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి,తీర్థ ప్రసాదాలు అందచేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Angani Satyaprasad visited the temple of Goddess Vakulamata.

You cannot copy content of this page

Scroll to Top