Movie Rulez : పోలీసులకు సవాల్ విసురుతున్న మూవీ రూల్జ్

TRINETHRAM NEWS

Trinethram News : పైరసీ వెబ్సైట్లు పందాలు మార్చుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. తాజాగా మరో పైరసీ వెబ్సైట్ మూవీ రూల్జ్ కొత్త సినిమా విడుదలై ఒక్క రోజు కాకముందే కెమెరా ప్రింట్ అప్లోడ్ చేసింది. దీంతో మూవీ రూల్స్ నిర్వాహకులు కూడా ఐబొమ్మ తరహాలోనే వెళ్లటంతో వీళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి.

కొత్త సినిమాలను HD ప్రింట్తో విడుదల చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Movie Rulez is challenging the police

You cannot copy content of this page

Scroll to Top