Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,నవంబరు.19,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – బహుళ పక్షం
తిథి:చతుర్దశి ఉ8.29 వరకు తదుపరి అమావాస్య
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:స్వాతి ఉ7.50 వరకు
యోగం:సౌభాగ్యం ఉ9.44 వరకు
కరణం:శకుని ఉ8.29 వరకు తదుపరి చతుష్పాత్ రా9.32 వరకు
వర్జ్యం:మ2.03 – 3.49
దుర్ముహూర్తము:ఉ11.23 – 12.07
అమృతకాలం:రా12.40 – 2.26
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.10
సూర్యాస్తమయం:5.21
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


