Extreme Tension near Collectorate : ఖమ్మం కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత

TRINETHRAM NEWS

Trinethram News : లోనికి చొచ్చుకొని వెళ్లిన రైతులు, ఏఐకేఎంఎస్ నాయకులు, కార్యకర్తలు.. రైతులు పండించిన వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్.. మండలాల వారీగా సీసీఐ, ఐకెపి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏఐకేఎంఎస్ డిమాండ్.. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ రైతులు, రైతు సంఘం నేతల నిరసన

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Extreme tension near Khammam Collectorate

You cannot copy content of this page

Scroll to Top