Ketavat Bhilya Naik : నూతన వధూవరులను ఆశీర్వదించిన కేతావత్ భిల్యా నాయక్

TRINETHRAM NEWS

చింతపల్లి నవంబర్ 13 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎం పి టీ సి జెల్లా యాదగిరి సోదరుడు జెల్లా శ్రీనివాస్,హరిత ల కూతురు వినూష–శివతేజ ల వివాహం హైదరాబాద్ ఇంజాపూర్ లో గల శ్రీ రస్తు కన్వెన్షన్ లో జరిగింది. ఈ వివాహ వేడుకకు బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి ,శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో యాదగిరి,మోతిరాం, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ketavat Bhilya Naik blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top