Beti Bachao Beti Padhao : ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం

TRINETHRAM NEWS

ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణ

డిండి ( గుండ్లపల్లి)నవంబర్ 12 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని గోన బోయినపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం సూపర్వైజర్ రమణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శిశు విక్రయాలు, ఆడపిల్లలపై వివక్షత, బాల్య వివాహాల నిర్మూలన, అక్రమ దత్తత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో చైల్డ్ వెల్పర్ లైన్ నెంబర్ 1098 సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మచారి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు కళావతి, అరుణ, జయమ్మ, పార్వతమ్మ, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Beti Bachao Beti Padhao program

You cannot copy content of this page

Scroll to Top