Ravi Shankar Receives Award : గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు

TRINETHRAM NEWS

Trinethram News : Nov 04, 2025, ప్రపంచ శాంతి, మానవతా సేవలలో విశేష కృషికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌కు “వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ – 2025” అవార్డు లభించింది. బోస్టన్ గ్లోబల్ ఫోరమ్, AI వరల్డ్ సొసైటీ ఈ గౌరవాన్ని ప్రకటించాయి. 180 దేశాల్లో శాంతి, సామరస్యానికి కృషి చేసిన ఆయన 8 లక్షల ఖైదీల పునరావాసం, నదుల పునరుద్ధరణ, పేద పిల్లలకు విద్య అందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gurudev Sri Sri Ravi Shankar receives prestigious international award

You cannot copy content of this page

Scroll to Top