Trinethram News : శ్రీ గురుభ్యోనమః మంగళవారం,నవంబర్.4,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:చతుర్దశి రా9.38 వరకు
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:రేవతి మ12.03 వరకు
యోగం:వజ్రం సా4.12 వరకు
కరణం:గరజి మ10.29 వరకు
తదుపరి వణిజ రా9.38 వరకు
వర్జ్యం:లేదు
దుర్ముహూర్తము:ఉ8.20 – 9.05
మరల రా10.29 – 11.19
అమృతకాలం:ఉ9.44 – 11.17
మరల తె3.36 – 5.05
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00-10.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:6.04
సూర్యాస్తమయం:5.26
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


