Vadtya Ramesh Naik : నూతన వధూవరులను ఆశీర్వదించిన బీ ఆర్ ఎస్ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 31 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని చందంపేట మండలం పోలేపల్లి స్టేజ్ దగ్గర ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వివాహ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజక వర్గ నాయకులు రమేష్ నాయక్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadtya Ramesh Naik blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top