Trinethram News : న్యూ ఢిల్లీ : 8వ పే కమిషన్‌కి కేంద్ర కేబినెట్ ఆమోదం. 18 నెలల్లో రికమండేషన్స్ ఇవ్వనున్న కమిషన్. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు కలగనున్న లబ్ధి. 8వ పే కమిషన్ చైర్ పర్సన్‌గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. మెంబర్లుగా ప్రొఫెసర్ పులక్ గోష్, పంకజ్‌జైన్…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


