Trinethram News : ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ కాంగ్రెస్ సయ్యద్ జహంగీర్ హుస్సేన్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఎస్ జె ఎచ్ ఫంక్షన్ హాల్ ని ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవరెడ్డి, ఆరిఫ్, పండరి, బోయిని వెంకటేష్, రషీద్, రషీద్ బేగ్, సతీష్ బాబు, శ్రీనివాస్ రావు, గఫ్ఫార్, రహీమ్ , ఖలీమ్ , అజమ్ , అమీర్, అసిఫ్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


