Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,అక్టోబరు.24,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:తదియ రా10.01 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:అనూరాధ తె5.51 వరకు
యోగం:సౌభాగ్యం తె5.08 వరకు
కరణం:తైతుల ఉ8.59 వరకు
తదుపరి గరజి రా10.01 వరకు
వర్జ్యం:ఉ7.42 – 9.29
దుర్ముహూర్తము:ఉ8.17 – 9.03
మరల మ12.08 – 12.54
అమృతకాలం:సా6.20 – 8.07
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00-4.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.59
సూర్యాస్తమయం:5.31
త్రిలోచనగౌరీ వ్రతం
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top