Trinethram News : ఇద్దరు మంత్రులను తన ఇంటికే ఆహ్వానించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. కాసేపట్లో మహేష్ గౌడ్ నివాసానికి రానున్న పొన్నం, అడ్లూరి.. మంత్రుల వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేయనున్న పీసీసీ చీఫ్.. మంత్రుల అంశంపై ఆరా తీసిన ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్.. వివాదాన్ని పరిష్కరించాలని మహేష్ గౌడ్ కి సూచించిన సీఎం రేవంత్.. పొన్నం తనకి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టు పట్టిన మంత్రి అడ్లూరి.. తాను అడ్లూరిని అనలేదని చెప్తున్న మంత్రి పొన్నం.. మంత్రులిద్దరూ సమన్వయంతో పనిచేయాలని సూచించనున్న పీసీసీ చీఫ్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


