దేవరకొండ డివిజన్ అక్టోబర్ 06 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని రామంతపూర్ మాజీ ఎంపీటీసీ తూం శేఖర్ రెడ్డి – భాగ్యమ్మ ల కుమార్తె సాధిక – అవినాష్ ల వివాహ నిశ్చితార్థ కార్యక్రమం హైదారాబాద్ కే ఎల్ కన్వెన్షన్ హాల్ లో జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పి ఏ సీ ఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు,మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర రావు,మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, పల్లా లోహిత్ రెడ్డి,పార్టీ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


