Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,ఆగష్టు.26,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిథి:తదియ మ12.36 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:హస్త తె5.46 వరకు
యోగం:సాధ్యం మ1.14 వరకు
కరణం:గరజి మ12.36 వరకు తదుపరి వణిజ రా1.18 వరకు
వర్జ్యం:మ1.00 – 2.45
దుర్ముహూర్తము:ఉ8.17 – 9.07 మరల రా10.53 – 11.39
అమృతకాలం:రా11.19 – 1.02
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.17
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top