Crime News : నో చెప్పిందని..! చంపేసాడు

TRINETHRAM NEWS

Trinethram News : కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణం జరిగింది. తనకు గర్ల్ఫ్రెండుగా ఉండేందుకు నిరాకరించిందని 32ఏళ్ల శ్వేతను వివాహితుడు రవి హత్య చేశాడు. అప్పటికే భర్తతో విడిపోయిన ఆమెతో ఆఫీసులో పరిచయం పెంచుకున్నాడు. తాజాగా అతడు చేసిన ప్రతిపాదనను ఆమె ఒప్పుకోలేదు. దాంతో కారులో ఎక్కించుకొని చందనహళ్లి సరస్సులోకి తీసుకెళ్లాడు. ఆమె చనిపోగా అతడు మాత్రం ఈదుకుంటూ బయటకొచ్చేశాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

She said no..! He killed her.

You cannot copy content of this page

Scroll to Top