Sanitation Workers : పారిశుద్ధ్య కార్మికులకు : దోమతెరలు పంపిణీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో పంచాయతీ లో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులకు ప్రజా సేవకుడు జక్కుల రాంబాబు దోమతెరలు పంపిణీ చేశారు. వర్షాకాలంలో పెరిగే దోమల వల్ల టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున , వారి ఆరోగ్య రక్షణ కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమల కుంట పారిశుద్ధ్య కార్మికులు జక్కుల రాంబాబు కు ధన్యవాదాలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sanitation workers

You cannot copy content of this page

Scroll to Top