Mandakrishna Madiga : వికలాంగులకు దివ్యాంగులకు పెన్షన్ పెంచాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. వికలాంగులకు, దివ్యాంగులకు, పెన్షన్ పెంచాలి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండా హామీలన్నీ నెరవేర్చాలని ఆయన సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ తరహాలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pensions for the disabled

You cannot copy content of this page

Scroll to Top