Road Accident : తిరుపతి వెళ్తుండగా ఘోర ప్రమాదం

TRINETHRAM NEWS

ముగ్గురు మృతి… కొందరికి తీవ్ర గాయాలు

Trinethram News : ప్రకాశం జిల్లా చాకిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అందిన సమాచారం… రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు.. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేష్ ని పాడు గ్రామానికి చెందిన వారిగా అందిన సమాచారం

తిరుమల తిరుపతి వెళుతుండగా స్వామివారి దర్శనం ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది…పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fatal accident on the way

You cannot copy content of this page

Scroll to Top