త్రినేత్రం న్యూస్ ఆగష్టు 8 హనుమకొండ :హనుమకొండ జిల్లా ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి 1000 మీటర్స్ మిడ్ రిలే పరుగు పందెంలో సెయింట్ గబ్రీయల్ స్కూల్ నుండి గంగరపు ప్రభుదేవ్ ప్రథమ స్థానం పొందినరు 7 వ తేది రోజు హాసినిపర్తి లో జరిగిన ఎం ఆర్ పి స్ సన్నాహక సభ లో ధర్మసాగర్ గ్రామానికి చెందిన గంగరపు ప్రభుదేవ్ ను మంద కృష్ణ మాదిగ శాలువా తో ఘనంగా సన్మానించారు ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన ఎమ్మార్పీఎస్ ఉద్యమ కారుడు గంగారపు శ్రీనివాస్ ప్రశాంత కు శుభాకాంక్షలు తెలిపారు త్వరలోజరుగబోయే జాతీయ స్థాయి పరుగు పందెంలో కూడ ప్రధమ స్థానంలో గెలుపొందాలని ఆశీర్వదించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


