దేవరకొండ ఆగష్టు 04 త్రి నేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గం కొండ భీమనపల్లి గ్రామానికి చెందిన చందా శేఖర్ శ్రీదేవి కుమారుడు వివాహ వేడుకల్లో నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ,నూతన వధూవరులనుఆశీర్వదించారు .వారి వెంట వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్ , మాజీ ఎంపిటిసి కడారి సైదులు యాదవ్ , గుండాల వెంకట్ యాదవ్, తులసి రామ్, టోంగర్ ప్రతాప్ శివతదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


