TRINETHRAM NEWS

చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది…

చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ అభ్యర్థన మేరకు వచ్చే నెల 12 కు వాయిదా వేసిన కోర్టు