Koppula Mahesh Reddy : బోనాల ఉత్సవాళ్ళో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :దోమ మండలం దాదాపుర్ గ్రామంలో ఆదివారం జరిగిన కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాళ్ళో గ్రామస్తుల ఆహ్వానము మేరకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు సకాలంలో వర్షాలు పడి గ్రామ ప్రజలు చల్లగా ఉండాలని వేడుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమం లో మండల బీ ఆరెస్ పార్టీ నాయకులు సర్పంచుల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీ నర్సింలు నావాజ్ రెడ్డి మాజీ పార్టీ అధ్యక్షులు హన్మంత్ స్థానిక బీఆరెస్ నాయకులు గురు చరణ్ దస్తయ్య మొగులయ్య చెన్నయ్య పార్టీ పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం పార్టీ నాయకులు కుర్వ వెంకటయ్య ఇంటికి వెళ్లి ఆరోగ్యపరిస్థితులు అడిగి తెలుసుకున్నారు గుండాల గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం సూర్య ప్రకాష్ రెడ్డి మాతృమూర్తి మృతిచెందండం తో వెళ్లి వారి కుటుంబం ను పరామర్శించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA participates in Bonala

You cannot copy content of this page

Scroll to Top