దేవరకొండ జులై 20 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మీదుగా వెళ్లే జడ్చర్ల-కోదాడ 167 జాతీయ రహదారి నాలుగు వరసల రహదారి విస్తరణకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ప్రస్తుతం రెండు వరసలుగా ఉన్న రహదారి జడ్చర్ల కల్వకుర్తి దేవరకొండ మల్లేపల్లి హాలియా అలీ నగర్ మిర్యాలగూడ మీదుగా కోదాడ వరకు 219 కిలోమీటర్లు నాలుగు వర్షాలుగా మారనుంది. 2028 వరకు రోడ్డు విస్తరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రయాణ సమయం రవాణా సంబంధిత వ్యాపారాలు పెరిగేందుకు అవకాశం ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


