ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2023 12 14 at 10.14.41 PM

TRINETHRAM NEWS

కె. జే యేసుదాసుకు దాదా ఫాల్కే అవార్డు

భారత ప్రభుత్వం ప్రకటించిన దాదా ఫాల్కే అవార్డు గ్రహీతల పేర్లలో ప్రముఖ భారతీయ ప్లే బ్యాక్ సింగర్ కేజే యేసుదాసు వుండటం పట్ల భారతీయ సినిమా రంగంలో పలువురు ప్రముఖులు యేసుదాసు గారికి అభినందనలు తెలుపుతున్నారు.

యేసుదాసు భారతీయ సినీ రంగంలో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, అరబిక్, కన్నడ, బెంగాల్, ఒరియా భాషలతోపాటు ఆంగ్లం మరియు రష్యన్ భాషలో తో పాటు మొత్తం 80 వేల పైన పాటలు పాడారు. ఈయన పద్మశ్రీ,పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను కూడా పొందారు. వీటితోపాటు జాతీయ అవార్డులను, ఫిల్ఫైర్ అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులను ఎన్నో పొందారు.

శబరిమల అయ్యప్పస్వామి ఆలయము లో ఇప్పటికీ స్వామివారి పవళింపు సేవలో ఈయన పాడిన జోలపాటనే ఆలపిస్తారు.

You cannot copy content of this page