జూన్ 26, 2026
TRINETHRAM NEWS

8,ఇన్ క్లెయిన్ కాలనీ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో, నగరంలోని 8ఇన్ క్లెయిన్ కాలనీ, డెలి మార్కెట్ పరిధిలో రహదారి మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు స్థానిక ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ పనులు రూ. 25 లక్షల ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగులరైజేషన్ స్కీం) నిధుల ద్వారా చేపడుతున్నాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ,
ప్రజల సౌకర్యం కోసం తాము ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాం. వానాకాలంలో కాలనీలో ఉన్న రహదారులు దెబ్బతిని, జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదంతా గమనించిన తాను సంబంధిత శాఖలతో చర్చించి, తక్షణమే అభివృద్ధి పనులను మంజూరు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

8In Klein Colony, Deli

You cannot copy content of this page