Vikarabad Assembly : వికారాబాద్ అసెంబ్లీ సీటు జనరల్ కావాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : రాజ్యసభ సభ్యుడు గౌరవనీయులైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అయిన ఆర్ కృష్ణాయను కలిసిన బీసీసంగం నాయకులు వచ్చే అసంబ్లీ ఎన్నికలో mla సీట్లు పెరుగనున్నయని వికారాబాద్ జనరల్ కావాలని రాజ్యసభలోప్రతి పాదించాలి అని చర్చించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఆర్ కృష్ణ ముదిరాజ్ వికారాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కే లాలయ్య ముదిరాజ్,జిల్లా నాయకులు జీ వెంకటష్ దారుర్ మండలం ప్రధాన కార్యదర్శి, ముదిరాజ్ వికారా బాద్ జిల్లా బిసి సంక్షేమ సంఘం యూత్ ప్రెసిడెంట్ చింతకింది రాము ముదిరాజ్, చింతకింది నరసింహులు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vikarabad Assembly Seat General

You cannot copy content of this page

Scroll to Top