జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ జులై 10 త్రినేత్రం న్యూస్. సీ ఎం రేవంత్ రెడ్డి జులై 20 ,21, న దేవరకొండ కు రానున్నట్లు ఎం ఎల్ ఏ బాలు నాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారని అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, సభాస్థలిని ఎమ్మెల్యే బాలు నాయక్ అధికారులు మరియు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Reddy arrives

You cannot copy content of this page