దేవరకొండ జులై 10 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలం బొల్లారం గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ పత్యానాయక్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని బి.ఎన్.రెడ్డి నగర్ లో నీలాద్రి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని కలిసి పరామర్శించి వైద్య ఖర్చులు నిమిత్తం సహాయం అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొల్లారం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్. నేనావత్ లాల్ సింగ్. నేనావత్ నరసింహా. మాతృ. నేనావత్ మాతృ.. బి ఆర్ ఎస్ వార్డు సభ్యులు మాజీ లోక్య. లక్పతి తదితరులు పాల్గొన్నారు ….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


