Tahawwur Rana : ఒప్పుకున్న తహవ్వూర్ రాణా

TRINETHRAM NEWS

ముంబై దాడుల్లో పాక్ ఆర్మీకి నేను అత్యంత నమ్మకమైన ఏజెంట్

Trinethram News : తహవ్వూర్ రాణా కొన్ని వారాల కిందట అమెరికా నుంచి భారత ప్రభుత్వం నిందితుడు. 2008లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వరుసప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో జరుగుతున్న దర్యాప్తులో రాణా 26/11 ముంబై టెర్రర్ దాడులో తన పాత్ర గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టాడు.

తాను పాక్ ఆర్మీకి అత్యంత నమ్మకమైన ఏజెంట్ గా పనిచేసినట్లు రాణా చెప్పటం దర్యాప్తు అధికారులను కూడా షాక్ కి గురిచేసింది. ముంబైలో 2008లో జరిగిన దాడుల సమయంలో తాను పాక్ ఆర్మీకి ఎలా సహాయం చేశాననే విషయాలను కూడా ముంబై క్రైమ్ అధికారులకు రాణా వెల్లడించాడు. 64 ఏళ్ల రాణా దాదాపు 17 ఏళ్ల తర్వాత ముంబై అలాగే తాజా హోటల్ దాడుల కేసులో ప్రస్తుతం దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు.

2008 ముంబై ఉగ్రదాడుల్లో ఏకంగా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడుల కోసం తాను ముంబైలోని అనేక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు చెప్పాడు. లష్కర్ ఉగ్రవాదులు తాజ్ హోటల్ పై దాడి చేస్తున్నప్పుడు తాను ఆ ప్రాంతంలో ఉన్నట్లు వెల్లడించాడు రాణా. గల్ఫ్ యుద్ధం సమయంలో తనను సౌదీ అరేబియాకు పంపారని, తద్వారా లష్కర్ పెద్ద నెట్వర్క్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tahawwur Rana confesses

You cannot copy content of this page

Scroll to Top