Trinethram News : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో చోటు చేసుకున్న ఘటన… వివో ఫోన్ వాడిన తర్వాత.. జేబులో పెట్టుకున్న శ్రీనివాస్ అనే యువకుడు.. అప్పుడు వెంటనే హీటెక్కి.. జేబులోనే ఒక్కసారిగా పేలిపోయిన వివో ఫోన్ .. వెంటనే అప్రమత్తమై.. తన జేబులో నుంచి ఫోన్ తీసి పారేసిన శ్రీనివాస్.. అయితే.. అప్పటికే ఫోన్ హీట్ అవ్వడం వల్ల శ్రీనివాస్ కాలుకి తీవ్ర గాయం .. పైనున్న చర్మం కాలి.. మరో లేయర్ వరకు గాయం చేరిందని తెలిపిన డాక్టర్.. వెంటనే అప్రమత్తం అవ్వకపోయి ఉంటే.. తీవ్ర నష్టం జరిగిదన్న వైద్యులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


