Lawyer Commits Suicide : ప్రియురాలితో గొడవపడి న్యాయవాది ఆత్మహత్య

TRINETHRAM NEWS

Trinethram News : మహబూబాబాద్‌(D) తొర్రూర్‌ టీచర్స్‌ కాలనీకి చెందిన కల్లూరి సాయినాథ్‌(30) ఉప్పల్‌ సూర్యానగర్‌ కాలనీలో ఉంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నాడు. అతను ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే సదరు యువతిని కాదని మరొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవడంతో అతడి ప్రియురాలు సాయినాథ్‌ ఇంటికి వచ్చి గొడవ పడింది. దీంతో మనస్తాపానికి గురైన సాయినాథ్‌ స్నేహితుల ఇంటికి వెళ్లి ఒంటరిగా ఉన్నప్పుడు గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lawyer commits suicide after

You cannot copy content of this page

Scroll to Top