TRINETHRAM NEWS

మీడియా మిత్రులకు ,

నమస్కారం ,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు (14-12-2023) గురువారం సాయంత్రం గం.06-00.లకు మంత్రి గారి క్యాంప్ కార్యాలయం , డైకాస్ రోడ్, నెల్లూరు నందు మీడియా సమావేశం నిర్వహిస్తారు

కావున మీడియా కవరేజీ అందించి సహరించగలరు .

  • వై.యస్.ఆర్.సి.పి.జిల్లా పార్టీ కార్యాలయం