Trinethram News : ఉప్పల్ పరిధిలోని పీర్జాదిగూడ కురుమనగర్ లోని రేషన్ షాప్ వద్ద, బోడుప్పల్ మున్సిపాలిటి, మేడిపల్లిలో రేషన్ షాప్ వద్ద ఉదయం నుండే రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు
ప్రభుత్వం మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతోపాటు, సాంకేతిక లోపాలు ఉన్నందున ఆలస్యం అవుతున్న రేషన్ సరఫరా ప్రక్రియ
సంచులు, చెప్పులు లైన్లో పెట్టి గంటలు గంటలు వేచి ఉంటున్నాము, మూడు నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్నప్పుడు సాంకేతిక లోపాలు సరిచేయాలని తెలియదా అంటూ ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


