శ్రీ గురుభ్యోనమః
సోమవారం,మే.19,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
వైశాఖ మాసం – బహుళ పక్షం
తిథి:సప్తమి రా1.28 వరకు.
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:శ్రవణం మ3.52 వరకు
యోగం:బ్రహ్మం రా1.18 వరకు
కరణం:భద్ర మ1.52 వరకు
తదుపరి బవ రా1.28 వరకు
వర్జ్యం:రా7.49 – 9.24
దుర్ముహూర్తము:మ12.21 – 1.13 మరల మ2.55 – 3.47
అమృతకాలం:ఉ7.01 వరకు
మరల తె5.18 నుండి
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: మకరం
సూర్యోదయం:5.31
సూర్యాస్తమయం:6.21
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


