జూన్ 26, 2026
TRINETHRAM NEWS

9 మంది మృతి

Trinethram News : మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుల్జార్ హౌస్లో ఎగిసిపడుతున్న మంటలు.. మంటల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి కాపాడిన ఫైర్ సిబ్బంది.. ఘటనాస్థలంలో ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు.. మరో ఇద్దరి పరిస్థితి విషమం.. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Major fire in Hyderabad

You cannot copy content of this page