జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ మే 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని వడ్త్య తండా గ్రామానికి చెందిన జర్పుల బాల్య – మంగ్తి గార్ల దంపతుల కుమార్తె సహస్ర (స్వప్న) – ఉమ్లా నాయక్ గార్ల వివాహా మహోత్సవ వేడుకల్లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ .

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్,మాజీ ఎంపీపీలు బిక్కు నాయక్,ముదిగొండ మాజీ ఎంపీటీసీ మల్లేపల్లి జీవన్ రెడ్డి,మాజీ సర్పంచులు నార్య నాయక్, జగన్ నాయక్,జిల్లా మీడియా అండ్ కమ్యూనికేషన్స్ కన్వీనర్ నర్ర బాలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల వెంకటయ్య,ప్రజా ప్రతినిధులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు,NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA Nenavath Balu

You cannot copy content of this page