TRINETHRAM NEWS

సంక్రాంతి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే రెడ్డి శాంతి

పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆదివారం ఆమె క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజలంతా ఘనంగా వేడుకలు జరుపుకోవాలని, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కర్షకులు, కార్మికులు, ఉద్యోగ ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.