Trinethram News : ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి’ అంటూ వ్యాక్యాలు చేసిన విజయ్ దేవరకొండ
గిరిజన జాతిని అవమాన పరుస్తూ మాట్లాడాడని హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


