Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,ఏప్రిల్.17,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం -వసంత ఋతువు
చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:చవితి మ12.00 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ తె5.02 వరకు
యోగం:వరీయాన్ రా10.02 వరకు
కరణం:బాలువ మ12.00 వరకు తదుపరి కౌలువ రా12.35 వరకు
వర్జ్యం:ఉ9.08 – 10.52
దుర్ముహూర్తము:ఉ9.54 – 10.44
మరల మ2.52 – 3.42
అమృతకాలం:రా7.31 – 9.14
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.11
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


