SBI Fellowship : ఎస్బిఐ ఫెలోషిప్.. ప్రతి నెలా రూ.19,000/-

TRINETHRAM NEWS

Trinethram News : యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్నకు ఎస్బిఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APR 30 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాసై 21-32 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ఆన్లైన్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 13నెలలపాటు గ్రామాల్లోని సమస్యలపై పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా ₹16K స్టైఫండ్, రవాణా, ఇతర ఖర్చులకు ₹3K ఇస్తారు. ప్రోగ్రామ్ను పూర్తిచేసిన వారికి ₹90K ఇస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SBI Fellowship Rs.19,000/- per

You cannot copy content of this page

Scroll to Top